తమరి సౌలభ్యం కోసం నేను చేసే రకారకాల ధ్వనులను (అవే నా పాటలండీ) రికార్డు చేసి ఇక్కడ అందుబాటులో ఉంచుతా

ఓపికుంటే విను ~ చేతనైతే చెవులు మూసుకో
టైం కి దూది ఉంటె చెవులో పెట్టుకో, లేకపోతే ఎవడో ఒకడు అదే దూది నీ ముక్కులో పెట్టాలి

నేను పెట్టె కేకలే కాక ఇంకొక ముప్పై మందిని పోగు చేసి DGIT అని ఒక group ని పెట్టి, తలకి $20 ఖర్చు పెట్టి మరి నెలకొకసారి మాలో మేమే బాదుకొంటుంటాము, భలే ఉంటుంది అక్కడ తమాషా… ఈసారి ఒక post లో చెప్తా, దాని తాలూకా విచిత్రాలు…

సరే నా తప్పు లేకుండా అన్ని ముందే చెప్పా, ఇక విని చావు…..