<Disclaimer>

This is my personal blog where I post information that is of interest to me. My intentions are not to hurt anybody in anyway, but just keep my friends entertained with my salty jokes and sarcastic expressions!

ఇక్కడ రాసేవి ఏవి కూడా ఎవరిని కించ పరచడానికి కాదు, కించ పరచడానికి నేనేమైన నిన్ను మించిన వాడినా? కచ్చితంగా కాదు, ఏదో నోటి దూల ఎక్కువ అంతే… ఐన ఈ కించ పరచడం, పక్క పరచడం నా వల్ల కాదబ్బా….

Work లో నే, ఇంట్లోనో ఏదైనా tension ఉంటె కాసేపు ఇక్కడికి రండి, ఈ అంకుల్ perspective ఏంటో చూడండి, నచ్చితే నవ్వండి, లేకపోతే మళ్ళీ పొయ్యి మీ పిసుకుడు మీరే పిసకండి…

And lastly, if, for some reason, you find any information not so entertaining and/or hurt your feelings, please go to a corner, bend over and vent it out, as I’m not planning to fix anything here :-)