నేనెప్పుడూ ఒకేలా ఉండను.. మీ బొంద మీరు ఏమి అనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ నేను చెప్పేది physical looks మారి పోతు ఉంటాయి అని, కొన్ని నేను చేసేవి కొన్ని ఏవిటో అలా కుదిరిపోతాయి. ఇక్కడ కొన్ని వేషాలు వేసినవి, కొన్ని చేసినవి (photoshop by myself or some of my friends) పెడతా, పండగ చేసుకోండి…