మీరు south లో ఉంటె అప్పుడప్పుడు ఫోన్ లో “ellow” అని ఎవడో ఒకడు అనడం వినే ఉంటారు కదా? మీరు ఏమి చేస్తారో నాకు తెలీదు కానీ నేనైతే వెంటనే “green” అనేస్తా, లేకపోతే yellow ఏందిరా? ఈసారి మీరు కూడా try చెయ్యండి మజా వస్తుంది. ఆ దరిద్రులు కూడా నవ్వేస్తారు..
ఇక్కడ VIP బోనస్ బనియన్ మరియు అమ్మ ఆశీర్వాదం తప్ప అన్ని దొరుకుతాయి