అదే ఆరోగ్యం..
వయసు పైబడే కొద్దీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలండోయ్.
అందరికి B.S.C (బీపీ, షుగర్, కొలెస్ట్రాల్) డిగ్రీలు వచ్చే వయసు, ప్రతి సంవత్సరం annual health checkup అదీ చేయించుకోండి…
డాక్టర్ దగ్గరకెళ్తే “ఆచార్య దేవ, ఏమంటివేమంటివి, ఇది మూత్ర పరీక్షయే గాని మల పరీక్ష కాదు కాకూడదు” లాంటివి వినకుండా జాగ్రత్త పడండి…