ఈ రోజుల్లో జనాలకి ఓపికలు లేవు, అన్నిటికి తొందర, చేసేదంతా చిందర వందర…
నిదానంగా ఉండండి, పండెమిక్ లో ఇంటికెళ్లిన, పనికెళ్లినా, షాప్ కెళ్లినా పీకేదేముంది, మెల్లగా చెయ్యండి..
అందుకే అన్నాను “పరమత సహనం పరిమిత వ్యసనం ఉండాలని”…
అర్ధం కాలేదా? నాక్కూడా….
ఇక్కడ VIP బోనస్ బనియన్ మరియు అమ్మ ఆశీర్వాదం తప్ప అన్ని దొరుకుతాయి