బట్టలు ఉతికే సోప్..

నేను ఇండియా లో ఉండే టైం అప్పుడు XXX అనే సోప్ అడ్వేర్టైజ్ చేసేవాళ్ళు. అది ఒక బట్టలు ఉతికే సోప్ అని, బాగా మురికి వదల కొడుతుందని చెప్పేవాళ్ళు, అంతవరకు బాగానే ఉండేది, కానీ నా కన్ఫ్యూషన్ అంత ” XXX సంస్కారవంతమైన సోప్ అనేవాళ్ళు”.

నేను ఆ కంపెనీ వాళ్ళకి ఉత్తరం రాసా అప్పట్లో మీ సోప్ XXXఆ లేక సంస్కారవంతమైనదా, ఏదో ఒకటి సరిగ్గా చెప్పండి అని, ఇంతవరకు ఎవరు దానికి రిప్లై ఇచ్చినట్టుగా దాఖలాలు లేవు…🤔