నాలుగు రాళ్లు వెనక వేసుకో

ఈ పెద్ద వాళ్ళు ఒక్కోసారి కొన్ని కొన్ని విషయాలు clear గా చెప్పరేమో అనిపిస్తుంది నాకు, సాధారణంగా “నాలుగు రాళ్లు వెనక వేసుకో” అని అంటుంటారు, దాని కన్నా ఒరేయ్ డబ్బులు దాచుకో అని clear గా చెప్పచు గా.

ఈ విషయం అర్ధం కాక నా friend ఒకడు “వెర్రి వెధవ” literal గా meaning తీసుకొని Kidneys లో stones develop చేసుకున్నాడు. Doctor దగ్గరకి తీసుకెళ్లి నాలుగు రాళ్లు వెనక వేసుకో అంటే ఇది కాదు అనే చెప్పించే సరికి “Kidney లో రాళ్లు మూత్రం లోకి వచ్చాయనుకోండి”…