తొలి వలపే పదే పదే…

ఎన్టీఆర్ దేవత మూవీ లో “తొలి వలపే పదే పదే” అనే సాంగ్ ఉంది, అది వింటే మీకు ఎలా ఉంటుందో తెలీదు కానీ నాకైతే చాల ఆశ్చర్యంగా ఉంటుంది.

తొలి వలపే Rs. పది

అంటే అప్పట్లో అంత చీపా?