నేను America వచ్చిన కొత్తల్లో, ఒక అతి batch ఉండేది, మన తెలుగోళ్ళే కాకపోతే కొంచెం తెగులోళ్ళు, ఏదైనా చెప్తే మనం “ఓకే” అని మామూలుగా చెప్పచు, అబ్బే వచ్చేది నూనాకినా పాలెం నుంచి మళ్ళీ istyle కొడుకులు, “ఆవకాయ్” అనేవాళ్ళు, నేను వెంటనే “మాగాయ్” అనేవాడిని, ఎందుకంటే నాకు మాగాయ్ అంటే ఎక్కువ ఇష్టం..
ఇలాంటివి చాలా ఉన్నాయి, మళ్ళీ ఇంకో post లో చెప్తా లెండి, పొయ్యి పని చూడండి…