ఈ రోజుల్లో చాలా మంది సలహాలు ఇస్తారు, మనకి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని అడక్కుండా నీతి బోధ చేస్తారు, కానీ అది చెప్పినంత తేలిక కాదు వారికి పాటించడం, అయినా మనకి ఎక్కడ లేని పెద్దరికం వంక తో దొబ్బుడు.. వాళ్ళకి ఒకటే చెప్తా….
“You’re a kind of a guy that just farts but you don’t have the shit to back it up”