నోటి దుర్వాసన మహర్షి…

కొంత మంది ఏమి తింటారో తెలీదు కానీ, నోరు తెరిస్తే పాత కాలం పాకి దొడ్లు జ్ఞప్తిలోకొస్తాయి. వాళ్ళని gum కావలా అని అడుగుతా, వెంటనే అదేదో పాపం లాగా అవసరం లేదు అంటారు.

నేను ఊరుకుంటానా, నేను చెప్పడం మొదలుపెట్టా “నీకు అక్కర్లేదేమో కానీ మాకు కావలి, దయ చేసి తీసుకో” అని…